చంద్రబాబు గాంధీ సిద్ధాంతాల వల్ల వైకాపా రెచ్చిపోతోంది : బుద్ధా వెంకన్నా

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (11:27 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న గాంధీ సిద్ధాంతాల వల్లే అధికార వైకాపా శ్రేణులు రెచ్చిపోతున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్నా వ్యాఖ్యానించారు. ఏపీలోని టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్ళపై వైకాపా శ్రేణులు దాడులకు తెగబడిన విషయం తెల్సిందే. 
 
దీనిపై బుద్ధా వెంకన్న స్పందిస్తూ, తెదేపా హయాంలో పోలీసు వ్యవస్థకు ఎంతో గౌరవం ఉండేదన్నరు. ఇప్పుడు మాకు పోలీసుల‌పై నమ్మకం లేద, మాకు మేమే రక్షణగా.. నిలబడి.. వైసిపి రౌడీ మూకలను అడ్డుకుని తీరతామన్నారు. 
 
చంద్రబాబు గాంధీజీ సిద్దాంతాల వల్ల వైసిపి వాళ్లు రెచ్చిపోతున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు ఫోన్ చేస్తే డిజిపికి స్పందించాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయి అని ఆరోపించారు. ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ నెలకొందనీ, దీని నుంచి దృష్టి మరల్చడానికే ఇలా దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments