Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌మిళ‌నాడు త‌ర‌హాలో ఎద్దుల‌తో కుమ్ములాట‌... భీమ‌వ‌రంలో లోక‌ల్ జ‌ల్లిక‌ట్టు!

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (12:09 IST)
త‌మిళ‌నాడులో జల్లిక‌ట్టు సంప్ర‌దాయాన్ని చూసి, ఆ రాష్ట్రానికి స‌రిహ‌ద్దులో ఉండే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో కూడా ఫాలో అవుతున్నారు. ఇక్క‌డ కూడా జ‌ల్లిక‌ట్టు క్రీడ‌ను స్థానికులు సంబ‌రంగా ఆడుతున్నారు. అక్క‌డ యువ‌త అంతా ఎడ్ల కొమ్ముల దెబ్బ‌ల‌కు ఎదురొడ్డి, ర‌క్తం చిందిస్తూ కూడా జ‌ల్లిక‌ట్టు ఆట‌ను ఆడిన‌ట్లు ఇక్క‌డ కూడా ఆడుతున్నారు.
 
 
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జల్లికట్టు చూసేందుకు ఇతర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎద్దుల‌కు ఎదురెళ్ళి... అవి కొమ్ముల‌తో కుమ్ముతున్నా, వెంట‌ప‌డి మ‌రీ ఉషారుగా జ‌ల్లిక‌ట్టు ఆట‌ను కొన‌సాగించారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌కుండా, గ్రామంలో కుర్ర‌కారు అంతా మూకుమ్మ‌డిగా ఈ ఆట ఆడుతున్నా... ఎక్క‌డా పోలీసుల నుంచి ప్ర‌తిఘ‌ట‌న లేక‌పోవ‌డంతో మ‌రింత హుషారుగా లోక‌ల్ జ‌ల్లిక‌ట్టు సాగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments