Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో లొంగదీసుకుని.. బెదిరించి అక్కాచెల్లెళ్లపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 17 జనవరి 2021 (15:42 IST)
ప్రేమ పేరుతో లొంగదీసుకుని అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలకు వలవేసి వారిని ప్రేమలోకి దింపి వారిపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సుర్యాపేటలో ఒంటరి తల్లితో నివసిస్తున్న ఇద్దరు అక్కచెల్లెళ్ళలో పెద్ద కుమార్తె (17)కి మునగాలకు చెందిన చింతకాయల ఉదయ్ మూడేళ్ల క్రితం ఇన్ స్టాగ్రాం ద్వారా పరిచయమయ్యాడు. 
 
ఉదయ్ కొంతకాలం కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేసి, ఇటీవలే సూర్యాపేటలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. ఇన్ స్టా గ్రాంలో పరిచయమైన 17 ఏళ్ల బాలికను ప్రేమించాలని, పెళ్లి చేసుకుంటానని లేకపోతే చచ్చిపోతానని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు.
 
బాలికను పట్టణంలోని తన స్నేహితుడి రూమ్‌కు తీసుకు వెళ్లి పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. ఆమెను బెదిరించి రూ. 2లక్షలు కూడా తీసుకున్నాడు. ఉదయ్ ద్వారానే ఆమె చెల్లెల్లు(15) ను సూర్యాపేట రాజీవ్ నగర్‌కు చెందిన బాలుడికి పరిచయం చేశాడు. ఇతనూ ఆమెను అదే గదికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.
 
బైక్ కొనుక్కునేందుకు రూ. 50 వేలు బెదిరించి తీసుకున్నట్లు బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments