Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నారాయణ'లో ఆగని ఆత్మహత్యలు... మరో విద్యార్థిని సూసైడ్

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ మంత్రి పి.నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా కడప జిల్లా నారాయణ జూనియర్ కాలేజీలో మరో విద్యాకుసుమం రాలిపోయింది.

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (10:31 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ మంత్రి పి.నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా కడప జిల్లా నారాయణ జూనియర్ కాలేజీలో మరో విద్యాకుసుమం రాలిపోయింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పావని అనే విద్యార్థిని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో ఈ విషాదకర ఘటన జరిగింది.
 
శుక్రవారం తెల్లవారుజామున ఆమె హాస్టల్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని కళాశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో కళాశాలకు చేరుకున్న తల్లిదండ్రులు కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఆత్మహత్యగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇక్కడ ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే: మెగాస్టార్ చిరంజీవి

ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీతో బాపు సినిమా : బ్రహ్మాజీ

పవన్ కల్యాణ్ పెద్ద స్థాయికి వెళతారని పంజా టైమ్‌లోనే అర్థమైంది : డైరెక్టర్ విష్ణు వర్ధన్

కొత్తదనం కావాలనుకునే వారు తల సినిమా ఆనందంగా చూడవచ్చు : అమ్మరాజశేఖర్

రాజా మార్కండేయ ట్రైలర్ లో మంచి కంటెంట్ వుంది : సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

ఆఫ్రికా హృదయం నుండి ఆయుర్వేద జ్ఞానం వరకు: మరువా x సరితా హండా

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments