Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను స్ప్రెడ్ చేసిన ఎమ్మెల్యేకి కరోనా.. ఆయన భార్యకు కూడా?

Webdunia
శనివారం, 18 జులై 2020 (16:11 IST)
చిత్తూరు జిల్లాను కరోనా వైరస్ వణికిస్తోంది. ఆ మధ్య చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో కరోనా సమయంలో భారీ ర్యాలీ నిర్వహిస్తే విపరీతమైన కేసులు రావడం.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై ప్రతిపక్షాలు విమర్సలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత శ్రీకాళహస్తిలో కేసుల సంఖ్య బాగా పెరిగాయి.
 
కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉన్న వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆ తరువాత అడపాదడపా మళ్ళీ కొన్ని కార్యక్రమాలు చేశారు. మొదట్లో మాస్క్ వేసుకోకుండా కొన్ని కార్యక్రమాలు చేసిన బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆ తరువాత మాస్క్ వేసుకోవడం ప్రారంభించారు.
 
కానీ మూడురోజుల క్రితం ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి ఇద్దరూ కలిసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ టెస్టులో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరూ స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కరోనా రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments