Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం జిల్లాలో దారుణం: బతికుండగానే చిన్నారిని పూడ్చి పెట్టిన తల్లి

Webdunia
శనివారం, 10 జులై 2021 (13:24 IST)
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. బతికుండగానే ఆమె తల్లి చిన్నారిని పూడ్చి పెట్టించింది. నందిగాం మండలానికి చెందిన ఓ మహిళ గర్భం దాల్చటంతో గురువారం కాశీబుగ్గలో ఓ వైద్యుడి వద్దకు వచ్చింది. ఆమెకు ప్రస్తుతం ఏడో నెల. ఏమైందో తెలియదు గానీ.. ఆమె కోరడంతో వైద్యుడు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు.
 
ఆ తల్లి తనకు ఆడపిల్ల పుట్టిందని.. అక్కడ ఉన్న ఓ వ్యక్తికి ఆ బిడ్డను తెల్లని వస్త్రంలో చుట్టి తీసుకెళ్లి ఖననం చేయమంది. తీసుకెళ్లిన ఆ వ్యక్తి బిడ్డను ఖననం చేసే ముందు ఫొటోలు, వీడియో తీయగా అవి శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడంతో విషయం బయటకు పొక్కింది. 
 
ఆ బిడ్డను బతికుండగానే పాతిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కాశీబుగ్గ సీఐ శంకరరావును అడగ్గా.. విషయం తమ దృష్టికి రాలేదన్నారు. శిశువు తల్లి కాశీబుగ్గలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు కల్పిత పాత్రలు - బహిరంగ క్షమాపణలు చెప్పిన శ్రీముఖి (Video)

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments