Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా సింగర్‌ సునీత వివాహం

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (10:29 IST)
టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ సునీత వివాహం మ్యాంగోమూవీస్‌ అధినేత రామ్‌ వీరపనేనితో నిన్న రాత్రి శంషాబాద్‌ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో వైభవంగా జరిగింది.

కరోనా నేపథ్యంలో.. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల మధ్యలో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం సునీత పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సునీత వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నందినీ రెడ్డి, హీరో నితిన్‌ దంపతులు కూడా వీరి పెళ్లికి వచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments