Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క రాత్రి సహకరిస్తే జీవితం మారిపోతుంది... వైద్య విద్యార్థినితో...

కామంతో కళ్ళు మూసుకుపోయిన ఇద్దరు ప్రొఫెసర్లు తమ వద్ద చదువుతున్న వైద్య విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారు. తమ కోరిక తీరిస్తే మార్కులేస్తామని, నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కళాశాలలో చూసుకుంటామని చెప్పారు. నీ జీవితం మారిపోతుందని అన్నారు. ప్రొఫెసర్ల ని

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (17:30 IST)
కామంతో కళ్ళు మూసుకుపోయిన ఇద్దరు ప్రొఫెసర్లు తమ వద్ద చదువుతున్న వైద్య విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారు. తమ కోరిక తీరిస్తే మార్కులేస్తామని, నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కళాశాలలో చూసుకుంటామని చెప్పారు. నీ జీవితం మారిపోతుందని అన్నారు. ప్రొఫెసర్ల నిర్వాకాన్ని ఎలా చెప్పాలో తెలియక కుమిలిపోయిన వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లా పీలేరులో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
పీలేరులోని జాగృతి అపార్టుమెంట్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఐదేళ్ల క్రితం రూపేష్ కుమార్‌తో శిల్పకు వివాహం జరిగింది. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కళాశాలలోని పీడీయాడ్రిక్ డిపార్టుమెంట్‌లో పనిచేస్తోంది. తనను కొంతమంది ప్రొఫెసర్లు వేధిస్తున్నారంటూ ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు, గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది శిల్ప. విచారణ కొనసాగుతుండగానే శిల్ప ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
 
తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కళాశాలకు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు వేధింపులకు గురిచేయడం ద్వారానే శిల్ప ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం