Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగో తరగతి విద్యార్థినిపై సీనియర్ల వేధింపులు.. నువ్వు క్యూట్‌గా వున్నావంటూ?

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ నాలుగో తరగతి విద్యార్థిని టీచర్‌కు ఫిర్యాదు చేశాడు. సీనియర్లు తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని టీచర్‌కు ఫిర్యాదు చేశాడు. కానీ ఆ టీచర్ మాత్రం షాక్ ఇచ్చే సమాధానం

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (16:59 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ నాలుగో తరగతి విద్యార్థిని టీచర్‌కు ఫిర్యాదు చేశాడు. సీనియర్లు తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని టీచర్‌కు ఫిర్యాదు చేశాడు. కానీ ఆ టీచర్ మాత్రం షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చింది. ''నువ్వు క్యూట్‌గా ఉన్నావ్.. కాబట్టి ఎవరైనా నిన్ను టీచ్ చేస్తారు'' అంటూ టీచర్ బాధిత విద్యార్థికి చెప్పడం జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ వివేక్ విహార్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని అదే పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వరుసగా మూడు రోజుల పాటు ఆ విద్యార్థిని వేధించారు. దీంతో స్కూల్ బస్సు ఇంఛార్జ్ టీచర్‌కు సీనియర్ విద్యార్థులపై ఫిర్యాదు చేశాడు. కానీ ఆ టీచర్ మాత్రం సీనియర్లను మందలించకుండా.. విద్యార్థిని అందం గురించి మాట్లాడారు. 
 
దీంతో స్కూల్ బస్సు ఇంచార్జి టీచర్‌కు సీనియర్ విద్యార్థులపై ఫిర్యాదు చేశాడు. ఆమె సీనియర్లను మందలించాల్సింది పోయి.. నువ్వు క్యూట్‌గా ఉన్నావ్.. నిన్ను ఎవరైనా టీజ్ చేస్తారు అని చెప్పింది. తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత విద్యార్థి.. తాను స్కూల్‌కు వెళ్లనని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని అటు పోలీసులు, ఇటు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా.. పది, ఎనిమిది, ఏడో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు కలిసి నాలుగో తరగతి విద్యార్థిని వేధించినట్లు తెలిసింది. ఈ ముగ్గురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం