Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్ఐసి ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తా: కేశినేని నాని

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (11:09 IST)
ఎల్ఐసి వాటాలను షేర్ మార్కెట్‌లో విక్రయించటం కోసం, విదేశీ పెట్టుబడులు 49 శాతం నుండి 74 శాతం పెంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించ‌డాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకత్వంలో ఎల్ఐసి ఉద్యోగులు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని కలిసి వినతి పత్రం అందజేశారు.

దీనిపై ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ఎల్ఐసి ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఈ సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ మచిలీపట్నం నాయకులు సీహెచ్ క‌ళాధర్, ఎల్‌.ఆనంద్, ఎన్‌.ఎం.కె.ప్రసాద్, జె.మధు, జె.మంగపతి, విజ‌య‌వాడ భ‌వానీపురం బ్రాంచ్ సెక్ర‌ట‌రి గుర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments