స్కూలు బస్సు డ్రైవరు గుండె ఆగింది.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (13:51 IST)
విజయవాడ నగరంలో పెను ప్రమాదం తప్పింది. ఓ స్కూలు బస్సు డ్రైవరుకు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో అతను స్టీరింగ్‌పై తలవాల్చి తుదిశ్వాస విడిచాడు. అయితే, ఆ సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఏరియాల్లో బెంజ్ సర్కిల్ ఒకటి. ఈ ప్రాంతంలో ఓ పాఠశాల బస్సు డ్రైవరు బస్సు నడుపుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతను స్టీరింగ్‌పైనే తలవాల్సి మృతి చెందాడు. ఆ సమయంలో బస్సులో విద్యార్థులు లేరు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. 
 
ఈ బస్సును నలంద విద్యా సంస్థలకు చెందిన బస్సుగా గుర్తించారు. అలాగే, మృతుడు పేరు సాంబయ్య అని పోలీసులు చెప్పారు. తీవ్ర గుండెపోటు రావడంతో బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లి, స్టీరింగ్‌పై తలవాల్సి తుదిశ్వాస విడిచాడని, దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments