Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ.. ప్రజలు చికెన్ తినొద్దు..

సెల్వి
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (22:11 IST)
తూర్పుగోదావరి జిల్లాలో కోళ్ళు పెద్ద ఎత్తున మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరణానికి కారణం బర్డ్ ఫ్లూ అని అధికారులు నిర్ధారించారు. ముందు జాగ్రత్త చర్యగా, కొన్ని రోజులు ప్రజలు చికెన్ తినడం మానుకోవాలని అధికారులు. కోళ్ల వినియోగాన్ని తగ్గించాలని వారు ప్రజలకు సూచించారు.
 
ఇందులో భాగంగా అధికారులు బహుళ గ్రామాల్లోని కోళ్ల ఫారాల నుండి నమూనాలను సేకరించారు. కానూరు గ్రామంలోని కోళ్ల ఫారం నుండి వచ్చిన నమూనాలలో బర్డ్ ఫ్లూ పాజిటివ్ ఉన్నట్లు పరీక్షలు నిర్ధారించాయి. 
 
ల్యాబ్ రిపోర్ట్ రావడంతో రాజమండ్రి కలెక్టరేట్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కానూరు గ్రామం పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్, పది కిలోమీటర్లు సర్వైలెన్స్ జోన్‌గా ప్రకటించి.. ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. దీనిపై పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

తర్వాతి కథనం
Show comments