Webdunia - Bharat's app for daily news and videos

Install App

నపుంశక భర్తకు సరైన శిక్షే పడిందా?

భార్య శైలజను చిత్రహింసలకు గురిచేసి నరకయాతన చూపించిన చిత్తూరు జిల్లా జి.డి. నెల్లూరుకు చెందిన రాజేష్‌‌ను ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి తొలగిస్తూ విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. వి.కోట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో రాజేష్‌ సంస్కృత టీచర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్ళయిన మ

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (19:58 IST)
భార్య శైలజను చిత్రహింసలకు గురిచేసి నరకయాతన చూపించిన చిత్తూరు జిల్లా జి.డి. నెల్లూరుకు చెందిన రాజేష్‌‌ను ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి తొలగిస్తూ విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. వి.కోట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో రాజేష్‌ సంస్కృత టీచర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్ళయిన మొదటిరోజే భార్యను అతి కిరాతకంగా హింసించి ఆమెను గాయపరిచిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
శోభనం రోజు తాను నపుంశకుడని బంధువులు చెప్పినందుకు శైలజపై దాడికి దిగాడు రాజేష్‌. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. బాధితురాలికి అండగా ఉంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే మహిళా సంఘాలు రాజేష్‌‌ను ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments