Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ : 17 యేళ్లనాటి బాబ్లీ కేసు కొట్టివేత

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (07:29 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. 17 యేళ్ళ నాటి బాబ్లీ కేసును హైదరాబాద్ నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం తీర్పును వెలువరించింది. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహా 23 మంది రాజకీయ నాయకులకు విముక్తి లభించింది.
 
మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నారని ఆరోపిస్తూ దానికి నిరసనగా ప్రాజెక్టు వద్ద ధర్నా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. 2005లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబ్లీ ప్రాజెక్టు వద్ద టీడీపీ నేతలతో చంద్రబాబు చేతులు కలిపారు. 
 
అయితే అక్కడ ధర్నాకు అనుమతి లేదని టీడీపీ నేతలు సూచించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు చంద్రబాబు సహా టీడీపీ నేతలను అక్కడే ఓ గదిలో బంధించారు. అంతేకాకుండా చంద్రబాబు సహా 23 మంది టీడీపీ నేతలపై అభియోగాలు మోపారు. ఈ కేసులో ఇపుడు చంద్రబాబు, ఆయన అనుచరులకు విముక్తి లభించింది. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments