Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేశారా? ఎంతమంది చేశారూ అంటూ ప్రశ్నలు, బాధితులు ఆందోళన

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (16:57 IST)
గ్యాంగ్ రేప్‌కు గురైంది. బాధితురాలిని వెంటపెట్టుకుని న్యాయం చేయాలంటూ పోలీస్టేషన్‌కు వచ్చారు. కానీ న్యాయం చేయాల్సిన వ్యక్తే అసభ్యంగా మాట్లాడారు. రేప్ చేశారా.. ఏం చేయమంటావు. ఎంతమంది చేశారు.. ఎలా చేశారంటూ అభస్యంగా మాట్లాడాడు.
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాధితులు పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కర్నూజిల్లా వెలుగోడు పోలీసు స్టేషన్ ముందు బాధితులకు మద్దతుగా బిజెపి, జనసేన, గిరిజన సంఘాల నేతలు నిరసనకు దిగారు. ఎస్.ఐ. రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
గిరిజన మహిళకు అన్యాయం జరిగితే వెంటనే స్పందించి నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం కాస్త కర్నూలు ఎస్పీ దృష్టికి వెళ్ళడంతో ఎస్.ఐ.కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం