శ్రీవారికి కానుకల వెల్లువ.. పోస్కో నుంచి రూ.9కోట్ల విరాళం

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (11:42 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటికి నిన్న స్వామికి శంఖుచక్రాలు కానుకగా ఓ తమిళ భక్తులు అందజేశాడు. ప్రస్తుతం పోస్కో సంస్థ శ్రీవారికి భారీగా విరాళం ఇచ్చింది.
 
శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.9 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి పోస్కో సంస్థ సీఈవో సంజయ్‌ పాసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. 
 
శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు పండితులు వేదాశీర్వచనంచేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు తిరమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోతోంది. అలాగే హుండీ ఆదాయం కూడా కోవిడ్‌కు ముందులా కోట్లలో వుందని టీటీడీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments