Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూతరేకుల్లో గంజాయి స్వాధీనం.. కొరియర్ ద్వారా తరలింపు

సెల్వి
గురువారం, 22 ఆగస్టు 2024 (14:19 IST)
గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అడ్డుకట్టకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా  ఫలితం దక్కలేదు.  ఇటీవల కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. సాధారణ వెహికిల్ చెకింగ్ చేస్తోన్న ఖాకీలకు.. పూతరేకుల పార్శిళ్లల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి బయటపడింది. 
 
సాధారణ వెహికిల్ చెకింగ్ చేస్తోన్న ఖాకీలకు.. పూతరేకుల పార్శిళ్లల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి బయటపడింది. కొవ్వూరు గ్యారేజ్‌లోని ఖాళీ స్థలంలో కొందరు వ్యక్తులు ఈ గంజాయిని గత కొద్దిరోజులుగా విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. 
 
ఈ దందాలో ప్రధాన వ్యక్తైన వైజాగ్‌కు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరంతా కూడా విశాఖ నుంచి పూతరేకుల కొరియర్ ద్వారా గంజాయిని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని.. స్దానికంగా ఎర్రగుంట్లకు చెంది వ్యక్తులతో విక్రయిస్తున్నారని డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments