Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయరామ్‌ను ఒక్కరే చంపలేదు.. పిడిగుద్దులతో ఐదుగురు..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (08:53 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోస్టల్ బ్యాంక్ డైరక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిగురుపాటిని హత్య చేసింది.. రాకేష్ మాత్రమే కాదని.. ఆయన హత్యోదంతంలో నలుగురి పాత్ర వుందని తాజాగా పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. జయరామ్‌ను హత్య చేసిన వారిలో ఐదుగురు బయటి వ్యక్తుల హస్తం కూడా వున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇంకా జయరామ్ హత్య కేసుకు సంబంధించిన ప్రాథమిక విచారణలో పెనుగులాట, పిడిగుద్దుల వల్లే ఆయన మరణించాడని తెలిపింది. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఏపీలో ఉన్న నిందితుల్ని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విచారించాలని జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయించారు. ఇందుకోసం నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ కూడా తీసుకున్నారు. 
 
అలాగే ఈ కేసును జయరామ్ భార్య పద్మ శ్రీ పిటిషన్‌లో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా జయరామ్ మేనకోడలు శిఖాచౌదరిని కూడా విచారిస్తామని  వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments