Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడు చూడండి... తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్....

ఉత్తరాంధ్రలో ప్రజా పోరాట యాత్ర చేస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జూన్ 2 సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. " కోట్లమంది ఆశయ సాధన ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం నాలుగో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు చేసుకుంటున్న శుభ తరు

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (21:26 IST)
ఉత్తరాంధ్రలో ప్రజా పోరాట యాత్ర చేస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జూన్ 2 సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. " కోట్లమంది ఆశయ సాధన ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం నాలుగో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు చేసుకుంటున్న శుభ తరుణంలో తెలంగాణ ప్రజలందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఆరున్నర దశాబ్దాల పోరాటంతో సిద్ధించిన ఈ రాష్ట్రం సుసంపన్నం కావాలంటే అందరూ కలసికట్టుగా పనిచేయాలి. 
 
వందలమంది పోరాటయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆ వీరుల త్యాగాలను ఎల్లవేళలా గుర్తు చేసుకుంటూ.. వారి కలలని సాకారం చేయాల్సిన బాధ్యత పాలకులపై వుంది. తెలంగాణ రాష్ట్రం పాడిపంటల్లో, పరిశ్రమల్లో, ఉపాధి ఉద్యోగ కల్పనల్లో ముందుకు వెళ్తూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నాను'' అంటూ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments