Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో దారుణం.. కరోనా బారిన పడి చిన్నారి మృతి

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (21:41 IST)
విశాఖలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. ఏడాది చిన్నారి కరోనా బారినపడి కన్నుమూసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకక వేచి చూసి ఆ చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. 
 
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగానే.. మొదట ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు తల్లిదండ్రులు.. అయితే, లక్షలాది రూపాయలు కట్టించుకొని ప్రాణాల మీదకు వచ్చే సరికి చేతులెత్తేసిన ప్రైవేట్ ఆస్పత్రి.. ఇక, తమ నుంచి కాదంటోంది.
 
దీంతో.. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని కేజిహెచ్‌సి ఎస్‌ఆర్ బ్లాక్‌కు తరలించారు తల్లిదండ్రులు. సిఎస్‌‌ఆర్‌బ్లాక్‌లో బెడ్స్ ఖాళీ లేకపోవడంతో గంటకు పైగా అంబులెన్సు లోనే చిన్నారి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడింది.
 
మరోవైపు, సి ఎస్సార్ బ్లాక్ వద్ద పదుల సంఖ్యలో క్యూ కట్టాయి అంబులెన్సు‌లు.. బెడ్స్ లేక.. అంబులెన్స్‌లోనే పడిగాపులు పడుతున్నారు.. ఈ నేపథ్యంలోలో ఆస్పతిలో చేరకుండానే ఆ చిన్నారి మృతిచెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments