బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

సెల్వి
మంగళవారం, 25 నవంబరు 2025 (10:07 IST)
Bride
రోడ్డు ప్రమాదంలో నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. ఆనందకరమైన కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఆ వధువు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. సోమవారం నాడు ట్రాక్టర్ బైక్‌ను వెనుక నుండి ఢీకొట్టడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు ప్రణతి మరణించింది.
 
వివరాల్లోకి వెళితే.. మిరుదొడ్డి మండలం చేప్యాల గ్రామానికి చెందిన సాయికుమార్, ప్రణతి దంపతులు హైదరాబాద్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రణతి అక్కడికక్కడే మరణించగా, సాయికుమార్ గాయపడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం దంపతుల కొత్త ప్రయాణాన్ని విషాదంగా మార్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments