కొత్తరకం వైరస్.. దేవినేని ఉమ ట్వీట్

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (15:42 IST)
ఆంధ్రప్రదేస్ సర్కార్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో కొత్తరకం కరోనా వ్యాప్తి చెందిందంటూ దేవినేని ట్వీట్ చేశారు. కేవలం ప్రతిపక్షాలు, ప్రజలు నిరసన తెలిపితే ప్రభుత్వం అడ్డుకుంటుందని, కేసులు పెడుతుందని విమర్శించారు. 
 
స్థానిక ఎన్నికలకు అడ్డంకిగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోందన్నారు. వైసీపీ సభలు, పాదయాత్రలు, పుట్టినరోజు వేడుకలకి మాత్రం అడ్డంకి కాదని ఉమ అన్నారు. ‘‘వారికి ఈ వైరస్ సోకదనేనా? ఈ నెల 25న మీ రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి పంపిణి చేస్తానన్న వాక్సిన్ దీనికేనా?’’ జగన్ అంటూ దేవినేని ప్రశ్నల వర్షం కురిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments