Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలోని స్టెరైన్ గ్యాస్ లీక్ బాధితులకు నాట్స్ సాయం: 100 కుటుంబాలకు ఆహారం

Webdunia
సోమవారం, 18 మే 2020 (20:50 IST)
అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగునాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా విశాఖలోని స్టెరైన్ గ్యాస్ లీక్ బాధితులకు తన వంతు సాయం చేసింది. దాదాపు 100 కుటుంబాలకు నాట్స్  ఆహారాన్ని అందించింది. 
 
గ్యాస్ లీక్ బాధిత గ్రామాల్లో పరిస్థితిని తెలుసుకున్న నాట్స్ నాయకత్వం వెంటనే అక్కడ ముందుగా బాధితులకు ఆహారాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. నాట్స్ ఇండియా కో-ఆర్డినేటర్ సూర్యదేవర రామానాయుడు... స్థానిక బిర్యానీస్ అండ్ మౌర్ రెస్టారెంట్ సహాకారంతో బాధితులకు ఆహారాన్ని పంపిణి చేశారు. 
 
నాట్స్ నాయకులు సూర్య ఈ పంపిణీలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే నాట్స్ లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు పలు ప్రాంతాల్లో నిత్యావసరాలు, ఆహారాన్ని అందిస్తూ వస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments