Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకో ఘ‌ట‌న‌... దిశ లేద‌ని చెప్ప‌డానికేనా? నారా లోకేష్

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (12:13 IST)
ఆంధ్రప్రదేశ్ లో రోజుకో అమానవీయ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఏకంగా పోలీసులే అత్యాచారయత్నానికి పాల్పడితే ఇక ఆడబిడ్డల కష్టాలు,బాధలు ఎవరితో చెప్పుకోవాలి? అంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. గుంటూరు ఎటి అగ్రహారంలో బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రం ఉలిక్కి పడేలా చేసింది. దిశ చట్టం అంతా ప్రచారమే తప్ప నిజం కాదని తెలిసే ఇలాంటి ఘటనకి కానిస్టేబుల్ పాల్ప‌డ్డాడా! అనే అనుమానం కలుగుతోంది అని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇంత దారుణానికి పాల్పడిన వాడికి 21 రోజుల్లో శిక్ష వేయ్యకుండా, కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకుని, సమాజానికి జగన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? అని ప్ర‌శ్నించారు నారా లోకేష్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments