గంటకు లక్ష, డబ్బున్న వాళ్లతో నటి డీల్: పోలీసులకు చిక్కింది

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (11:57 IST)
ముంబై రాజ్ కుంద్రా నీలి చిత్రాలు కేసు తర్వాత పోలీసులు నగరంలో తనిఖీలు వేగవంతం చేసారు. ఈ క్రమంలో ముంబైలోని జుహు ప్రాంతంలో దర్జాగా వ్యభిచారం నడుపుతున్న మోడల్, నటి ఇషా ఖాన్ దొరికిపోయారు.
 
లాక్ డౌన్ దెబ్బకు సినీ ఆఫర్లు సన్నగిల్లడంతో ఆమెను కొంతమంది యువతులు ఈ రొంపిలోకి లాగినట్లు తేలింది. తొలుత ఈ దారిలోకి వెళ్లిన ఇషా, ఆ తర్వాత సొంతంగా తనే వ్యభిచార కేంద్రాన్ని నడపడం స్టార్ట్ చేసింది. బాగా అందంగా వున్న అమ్మాయిలతో స్నేహం చేసి వారిని మెల్లగా తనవైపు తిప్పుకున్న తర్వాత వారిని కూడా తనతోపాటు ఈ కూపంలోకి లాగినట్లు తెలిసింది.
 
బాగా డబ్బున్నవాళ్లను టార్గెట్ చేసుకుంటూ గంటకు లక్ష అంటూ వాట్సప్ ద్వారా డీల్ కుదుర్చుకోవడం చేస్తోంది. మొదట్లో ఈమెపై ఆరోపణలు వచ్చినప్పటికీ సరైనా ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు మౌనం వహించారు. కానీ పక్కా ఆధారాలు లభించడంతో నటిని అరెస్టు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments