ప్లేట్లను మురికినీటిలో కడుతున్నారనేది అవాస్తవం: నారా లోకేష్

సెల్వి
మంగళవారం, 27 ఆగస్టు 2024 (15:50 IST)
తణుకు అన్నా క్యాంటీన్‌లో పరిశుభ్రత-నిర్వహణ పద్ధతులపై ప్రతిపక్ష పార్టీ చేసిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఇది "ద్వేషపూరిత ప్రచారం" అని అభివర్ణించారు. 
 
క్యాంటీన్ ప్రతిష్టను దిగజార్చే లక్ష్యంతో చేపట్టిన ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ప్రమేయం ఉన్న వారి చర్యలపై ముద్రవేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. 
 
క్యాంటీన్‌లో ఆహార భద్రత, తయారీలో ఉన్నత ప్రమాణాలు పాటించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 
 
ప్లేట్లను మురికినీటిలో కడుతున్నారనేది పూర్తిగా అవాస్తవమని అధికారులు మంత్రికి తెలిపారు. వాష్‌ బేసిన్‌లోని ప్లేట్లు తీస్తుంటే వీడియో తీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 
 
ఎక్కువ మంది రావడంతో డస్ట్‌ బిన్‌కు బదులుగా వాష్‌ బేసిన్‌లో పెట్టారని అధికారులు వివరించారు. సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో వాస్తవం కాదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments