Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో నగిరి ఎమ్మెల్యే రోజా ప్రత్యేక పూజలు

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (16:56 IST)
నగరి ఎమ్మెల్యే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్లుగా తెలిపారు. అనంతరం ఆమె ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. లక్ష్మీదేవి నట్టింటిలో నడిచి రావాలని, బాధలు, కష్టాలు తొలగిపోవాలని వరలక్ష్మిని కోరుకున్నారు. శ్రావణ శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
 
గత కొద్ది రోజులుగా రోజా ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె చిత్తూరులో సింగిరికోన శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇక శ్రావణ శుక్రవారం కావడంతో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments