Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో గొడ‌వ‌ప‌డి ఇద్ద‌రు పిల్ల‌ల‌తో త‌ల్లి అదృశ్యం!

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (12:41 IST)
కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మార్ రావ్ కాలనీకి చెందిన ఓలేటి.సునీత(26) ఆమె ఇద్దరు కుమార్తెలతో కలిసి అదృశ్యం అయింది. ఈనెల 20న పిల్లలు ఏంజెల్ (7) రూప ఆశ్రయ (6)తో కలిసి ఇంటిలో నుండి వెళ్ళి పోయింద‌ని ఆమె అన్న ఫిర్యాదు చేశాడు. ఇంట్లో జరిగిన చిన్న చిన్న గొడవల‌ను సాకుగా తీసుకుని ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళినట్లు అన్న దుర్గారావు ఫిర్యాదు చేశాడు. 
 
 
దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పట్టణ ఎస్ఐ గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. సునీత, ఆమె కుమార్తెల‌ కోసం గాలింపు చేపట్టామ‌ని, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంద‌ని ఎస్సై తెలిపారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే, నూజివీడు సీఐ-8332983803, పట్టణఎస్ఐ-9440796439 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments