ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడిని ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు

Webdunia
శనివారం, 17 జులై 2021 (15:25 IST)
గ‌త కొద్ది రోజులుగా గుండెపోటుతో చికిత్స పొందుతున్న బ‌చ్చుల అర్జునుడిని చంద్ర‌బాబును ప‌రామ‌ర్శించారు. రమేష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్, ఎమ్మెల్సీ, బచ్చుల అర్జునుడుని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప‌రామ‌ర్శించారు.

అర్జునుడు ఆరోగ్య వివరాలు వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అర్జునుడు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. చంద్ర‌బాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా, మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీ  కొనకళ్ల నారాయణ, విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టేం రఘురామ వున్నారు.

ఇంకా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమ, బోడె ప్రసాద్, తంగిరాల సౌమ్య, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామ చిన్నబాబు, టీడీపీ నాయకులు దేవినేని చందు, తదితరులు బ‌చ్చుల అర్జునుడిని క‌లిసారు. ఆయ‌న క్షేమ స‌మాచారం తెలుసుకున్న నేత‌లు, ఆయ‌న త్వ‌ర‌గా రిక‌వ‌రీ కాల‌వాల‌ని కోరుకుంటున్న‌ట్లు మీడియాకు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Akhanda 2: అఖండ 2 క్రిస్ మస్ కు తాండవం చేస్తుందా ? దామోదర ప్రసాద్ ఏమన్నారంటే..

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments