Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఠాగూర్
మంగళవారం, 10 జూన్ 2025 (15:37 IST)
వైకాపా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అమరావతి మహిళలను అవమానకర రీతిలో మాట్లాడిన సజ్జలను రామకృష్ణారెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఇది ఏమాత్రం క్షమించరానిదన్నారు.
 
ఇదే అంశంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో వైకాపాను కేవలం 11 సీట్లకే ఓటర్లు పరిమితం చేసినా వైకాపా నేతలకు మాత్రం ఇంకా బుద్ధిరావడం లేదన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో వైకాపా పాలన సాగుతున్న భ్రమల్లో జీవిస్తున్నారన్నారు. 
 
రాజకీయ పిపీలకం సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచం. ఆయనను రాష్ట్ర బహిష్కరణ చేయాలి. ఇది రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. సజ్జలా.. నువ్వు జగన్ గుమస్తావి. రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో సంబంధంలేని బంట్రోతువి. నీకు రాజకీయ విమర్శలు చేసే అర్హత లేదు అంటూ కోటంరెడ్డి మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు : విమర్శకులకు జాన్వీ కౌంటర్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments