Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రేయసివి అంటూ అడవిలోకి తీసుకెళ్లిన పెళ్లైన ప్రియుడు... ఆపై...

ప్రేమిస్తున్నాను అని అడవిలోకి తీసుకెళ్లి ఆపై అత్యాచారం ప్రయత్నం చేసిన ప్రియుడి వ్యవహారం బయటకు వచ్చింది. నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వులేక పోతే నేనులేను అంటూ ఓ వివాహితుడు గిరిజన బాలికను వేధించాడు. నాతో పాటు అడవిలోకి రావాలని కత్తితో బెదిరించి అటవీ

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (14:44 IST)
ప్రేమిస్తున్నాను అని అడవిలోకి తీసుకెళ్లి ఆపై అత్యాచారం ప్రయత్నం చేసిన ప్రియుడి వ్యవహారం బయటకు వచ్చింది. నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వులేక పోతే నేనులేను అంటూ ఓ వివాహితుడు గిరిజన బాలికను వేధించాడు. నాతో పాటు అడవిలోకి రావాలని  కత్తితో బెదిరించి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. ఈ  ఘటన తూర్పుగోదావరిజిల్లా రాజవొమ్మంగి మండలంలో జరిగింది. 
 
మారేడుబాకకు చెందిన లోవరాజుకు పెళ్లి అయింది. ఒక కుమారుడు ఉన్నాడు. ఐతే పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న లోవరాజు అదే గ్రామంలో ఉంటున్న 15 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని నెల రోజులుగా వేధిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను వెనుక నుండి పట్టుకుని కత్తితో బెదిరించి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో గ్రామస్థులు, చుట్టుప్రక్కలవారు రావడంతో లోవరాజు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments