Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి కోర్కె తీర్చలేదని యేడాది పాపపై కామాంధుడి రేప్... సొంత కుమార్తెపై కూడా...

తల్లి కోర్కె తీర్చలేదని ఓ యేడాది పాపపై కామాంధుడు ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తన నాలుగేళ్ళ కుమార్తెపై కూడా లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (14:35 IST)
తల్లి కోర్కె తీర్చలేదని ఓ యేడాది పాపపై కామాంధుడు ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తన నాలుగేళ్ళ కుమార్తెపై కూడా లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో వెలుగుచూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇండోర్ నగరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె కలిసి నివశిస్తోంది. ఆమెపై సమీప బంధువు కన్నేశాడు. కోర్కె తీర్చాలంటూ వేధించసాగాడు. ఈ క్రమంలో పీకలవరకు మద్యం సేవించిన ఆ కామాంధుడు... సోమవారం ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో ఆ మహిళ ఇంట్లో లేదు. దీంతో ఏడాది వయసున్న ఆమె పసికందుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అదే రోజు రాత్రి తన ఇంటికి వెళ్లి పెద్ద కుమార్తె(4)పై అత్యాచారానికి యత్నించాడు.
 
ఈ విషయాన్ని పసిగట్టిన ఆ కామాంధుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రెహ్లీలో ఈ యేడాది మేలో ఓ బాలిక(9)పై అత్యాచారం చేసిన వ్యక్తికి ఓ కోర్టు కేవలం 46 రోజుల్లో మరణశిక్ష విధించిన సంగతి తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments