Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకంగా ముగ్గురిని పెళ్లాడిన వ్యక్తి.. ఒకరి తర్వాత ఒకిరిని పెళ్లాడి..?

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (13:41 IST)
పెళ్లి పేరిట మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఏకంగా ముగ్గురిని పెళ్లాడిన ఓ నిత్య పెళ్లికొడుకు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిపై అతడి భార్యలు ఫిర్యాదు చేశారు. మాయమాటలు చెప్పి ఒకరి తర్వాత మరొకర్ని పెళ్ళాడాడని బాధితులు పోలీసులతో వెల్లడించారు. 
 
వివరాల్లోకి వెళితే.. పెద్దతిప్ప సముద్రం మండలంలోని నవాబు కోటకు చెందిన మంజునాథ్ అంగళ్ళ‌కు చెందిన రజినీకి వివాహం అయింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా ఆరేళ్ల కిందట చిక్బల్లాపూర్‌కు చెందిన ఆశ‌ను రెండో వివాహం చేసుకున్నాడు. 
 
అది చాలదన్నట్టుగా బెంగుళూరులో ఓ ప్రైవేటు కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దావణగిరి ప్రియాంకను మూడో వివాహం చేసుకున్నాడు. 
 
తమని మోసం చేశాడంటూ రెండవ భార్య ఆశ ,మూడవ భార్య ప్రియాంకతో కలిసి పిటిఎం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది రజనీ. వీరి ఫిర్యాదుతో మోసగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments