Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసిన పురోహితుడితో లేచిపోయిన మహిళ... ఎక్కడ?

Webdunia
బుధవారం, 29 మే 2019 (19:40 IST)
తనకు మంచి వరుడుని చూసి అతనితో పెళ్లి చేసిన పురోహితుడుతో ఓ మహిళ లేచిపోయింది. పైగా, ఈ మహిళకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ మహిళ పురోహితుడుతో లేచిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆజాద్ నగర్‌కు చెందిన వినోద్ మరాజ్ అనే పురోహితుడు నిర్వహించేందుకు ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ, ఆ పురోహితుడు ముహూర్తం సమయానికి కనిపించకుండా పోయాడు. దీనిపై ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. ఈ పూజారి మే 7వ తేదీన ఓ వివాహం జరిపించాడు. ముహూర్త సమయంలో వధువుపై మనసుపడిన వినోద్.. తన మనసులోని మాటను వెల్లడించారు. అయితే, ముహూర్త సమయంలో కావడంతో పాటు కళ్యాణ మండపంలో బంధువులు వచ్చివుండటంతో తన పని పూర్తిచేయలేకపోయాడు. 
 
పెళ్లి అయిన మూడు రోజులకు వధువుతో మాట్లాడిన పురోహితుడు ఆమెను తీసుకుని ఊరివదిలి పారిపోయాడు. ఆ నూతన వధువు పురోహితుడుతో లేచిపోయే సమయంలో రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు నగలతో పాటు.. రూ.30 వేల నగదు, ఇతర వస్తువులను వెంట తీసుకెళ్లింది. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఆ మహిళకు అప్పటికే వివాహం జరుగగా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తేలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

కన్నప్ప నుంచి విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ ప్రేమ పాట

సినీ నటి అభినయకు నిశ్చితార్థం

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

తర్వాతి కథనం
Show comments