'వైసీపీ భాషలో నీ అమ్మ మొగుడు ఎవరు అని అడుగుతారు': లోకేష్

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (09:00 IST)
"ఎవరైనా మీ నాన్న ఎవరు అని తెలుగులో అడుగుతారు, అలాగే  హూ ఈజ్ యువర్ ఫాదర్ అని ఇంగ్లీష్‌లో అడుగుతారు.. కానీ వైసీపీ భాషలో నీ అమ్మ మొగుడు ఎవరు అని అడుగుతారు" అని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు.

టిఎన్ఎస్ఎఫ్ మేధోమదన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణను ఆనాడే చేసి చూపించామన్నారు. టీడీపీ హయాంలో 9.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీలో ఒప్పుకున్నారని అన్నారు.

జగన్‌ అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు వచ్చాయని, విశ్వవిద్యాలయాలను రాజకీయ వేదికగా మార్చేశారన్నారు.

రాష్ట్రం నుంచి కంపెనీలను తరిమేశారని, తమిళనాడు ప్రభుత్వంతో కియా కంపెనీ ప్రతినిధులు చర్చలు జరిపారన్నారు.  రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఎత్తేశారని.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదని లోకేష్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments