తిరుమలలో చిరుత కలకలం.. భక్తుల్లో భయం భయం..

Webdunia
గురువారం, 13 జులై 2023 (12:11 IST)
తిరుమలలో చిరుత కలకలం రేపుతోంది. తిరుమల నడకదారిలో చిరుతలు సంచరించడం భక్తుల్లో భయాందోళనలనకు రేకెత్తెస్తోంది. గత నెలలో మూడేళ్ల ఏళ్ల బాలుడిని చిరుత పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే.. ఈ క్రమంలో నిన్న రాత్రి తిరుపతి కొండ దారిలో చిరుతపులి సంచరించింది. ఇది చూసిన భక్తులు ఆలయ అధికారులకు సమాచారం అందించారు. 
 
దేవస్థానం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షణ ప్రారంభించారు. చిరుత సంచరించిన ప్రాంతంలో వలలతో కంచె కూడా వేశారు. దీంతో ఈ ప్రాంతంలోని ఫుట్‌పాత్‌పైకి చిరుతపులి రాకుండా అడ్డుకోవచ్చని దేవస్థానం భద్రతా అధికారులు తెలిపారు. కొండ మార్గంలో మళ్లీ చిరుతలు రావడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
 
తిరుమల కొండదారిలో చిరుతలు సంచరించడంతో రాత్రిపూట కొండ మార్గంలో పెద్ద సంఖ్యలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. అలాగే జంతువులు సంచరించే ప్రాంతాల్లో భద్రత కోసం సాయుధ పోలీసులను నియమించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments