Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీధర్ రెడ్డి అనునేను... జగన్ సాక్షిగా అన్నందుకు... ఏం జరిగిందో తెలుసా..?

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (11:19 IST)
నూతన సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ముందు ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. అది శాసనసభ సంప్రదాయం. అయితే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు సార్లు ప్రమాణస్వీకారం చేయాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం ప్రమాణ పత్రంలో ఉండే దైవ సాక్షిగా లేదా ఆత్మసాక్షిగా అని తప్ప వేరే ఏ ప్రస్తావన చేసినా ప్రమాణం చెల్లదు.
 
కానీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తొలిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు దైవసాక్షిగా, నా ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి సాక్షిగా అంటూ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ప్రొటెం స్పీకర్ అభ్యంతరం తెలిపి  శ్రీధర్‌రెడ్డితో రెండోసారి ప్రమాణం చేయించారు. ఇక 2009లో ఇలాగే ప్రమాణం చేసిన 8 మంది ఎమ్మెల్యేలతో తిరిగి ప్రమాణస్వకారం చేయించారు నాటి ప్రొటెం స్పీకర్. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments