Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

సెల్వి
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (19:10 IST)
Konda surekha
తిరుమలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం మల్లికార్జునస్వామి స్వామి దయతో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ప్రభుత్వాలకు బలాన్ని, ధైర్యాన్ని, ఆర్థిక బలాన్ని ఇచ్చి నడిపించాలని వేడుకున్నానని  కొండా సురేఖ అన్నారు. 
 
తెలంగాణ నుంచి తిరుమలకు అధిక భక్తులు, అధిక రాబడి వస్తుందని సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఏపీ కలిసి ఉన్నప్పుడు శ్రీశైలం మా గుడిగా ఉండేది, దురదృష్టం రాష్ట్రం విడిపోవడం వలన శ్రీశైలాన్ని కోల్పోయాం.. అయిన మాకు మల్లన్నపై భక్తి ఎక్కువ అన్నారు. తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 
 
తెలంగాణ భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం మా విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని కొండా సురేఖ అన్నారు. టిటిడి తరుపున తెలంగాణలో ధర్మప్రచార, నిధులను కేటాయించాలని, గత ప్రభుత్వం పాటించిన విధానాలని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నామని కొండా సురేఖ ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments