Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాలన బాగుంటే సినిమాలు చేసుకుంటా.. పవన్‌ పోస్టు వైరల్

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (19:07 IST)
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 'హరిహర వీరమల్లు' ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో పాటు.. 'వకీల్ సాబ్' చిత్రం విడుదలకు రెడీగా ఉంది. ఇవే కాకుండా.. 'అయ్యప్పనుమ్ కోషియమ్' అనే మలయాళ రీమేక్ మూవీ చేస్తున్నారు. రానాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు పవన్. ఇక మెగా దర్శకుడు హరీష్ శంకర్‌తో కూడా పవన్ కళ్యాణ్ సినిమా కన్ఫామ్ అయ్యింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ వరుసగా ఐదు సినిమాలకు ఓకే చేశారు.
 
ఈ తరుణంలో మూవీ క్రిటిక్ మహేష్ కత్తి గతంలో పవన్ కళ్యాణ్.. జగన్‌ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ పోస్ట్ పెట్టారు. 'జగన్ అధికారంలోకి వచ్చాక అనౌన్స్ అయిన 5వ సినిమా 'హరి హర వీరమల్లు'.. జగన్‌కి అభినందలు' అంటూ గతంలో జగన్‌పై పవన్ చేసిన కామెంట్‌ను పోస్ట్ చేశారు. 'జగన్ పాలన బాగుంటే నేను మళ్లీ సినిమాలు చేసుకుంటాను' అని పవన్ అప్పట్లో చేసిన కామెంట్లను షేర్ చేశారు కత్తి మహేష్. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారుతోంది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments