Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ రెడ్డి గారూ! ఒక్క‌సారి కాకినాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రివైపు కన్నెత్తి చూడండి

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (22:27 IST)
జగన్ రెడ్డి గారూ! ఒక్క‌సారి కాకినాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ద‌య‌నీయ దృశ్యాలు చూడండి అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. క‌రోనా మృత‌దేహాలు, ఆ ప‌క్క‌నే కోవిడ్ పేషెంట్లు, వారిని తీసుకొచ్చిన బంధువులు..హృద‌య‌విదార‌కంగా ఉంది.

వ‌రండాలోనే శ‌వాలు, నేల‌పైనే పేషెంట్లు.. ఎవ‌రు బ‌తికున్నారో, ఎవరు చ‌నిపోయారో తెలియ‌ని దుస్థితి. మూడు రాజ‌ధానులు త‌రువాత క‌ట్టొచ్చుగానీ, ఒకే బెడ్డుపైనున్న ముగ్గురికి 3 బెడ్లు కేటాయించి వారి ప్రాణాలు కాపాడండి. ప్రతిప‌క్ష‌ నేతల్ని అక్ర‌మ అరెస్టులు చేయించ‌డంపై చేస్తోన్న స‌మీక్ష‌లు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో నేల‌పైనే కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న‌ ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ‌టంపై పెట్టండి.

104కి కాల్ చేస్తే 3 గంట‌ల్లో బెడ్డు ఇవ్వాలని మీరంటారు. 104 య‌జ‌మాని మామ‌గారైన‌ విశాఖ ఏ2 వైర‌స్ రెడ్డి గారే స్వ‌యంగా ఫోన్ చేసినా వారెత్త‌రు. వ్యాక్సిన్ కొన‌డానికి డ‌బ్బుల్లేవ‌ని చేతులెత్తేసి, చంద్ర‌బాబు గారు వ్యాక్సిన్ తెప్పించాలంటూ స‌ల‌హాల జీత‌గాడు స‌జ్జ‌ల వాగుతున్నారు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మీ వాళ్లే నమ్మలేకపొతున్నారు అంటూ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments