విశాఖలో అదానీ సంస్థకు 130 ఎకరాలు...

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (21:22 IST)
అమరావతి రాజ‌ధానికి ప్ర‌త్యామ్నాయంగా మ‌రో రెండు రాజ‌ధానుల‌ను ప్ర‌క‌టించిన జ‌గ‌న్ స‌ర్కార్.... ఇపుడు కొత్త రాజ‌ధాని విశాఖ‌పై దృష్టి సారించింది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో  పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
 
విశాఖ మధురవాడలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు 130 ఎకరాలు ఇవ్వాల‌ని సంక‌ల్పించారు. అలాగే, శారదా పీఠానికి 15 ఎకరాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా వాడరేవు సహా 5 ఫిషింగ్‌ హార్బర్ల డీపీఆర్‌లకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. విశాఖ‌ను పారిశ్రామికంగా మ‌రింత అభివృద్ధి చేయాల‌ని అదానీ సంస్థ‌ల‌కు 130 ఎక‌రాలు ఇస్తున్నామ‌ని ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి చెప్పారు. ఇప్ప‌టికే విశాఖ ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌తీతి అని, ఇక్క‌డ ఉన్న స‌హ‌జ సిద్ధ‌మైన ఓడ‌రేవు అన్ని వ్యాపారాల‌కు అనుకూలం అని వివ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన చిన్మయి శ్రీపాద

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments