Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పదవిపై స్పీకర్ కామెంట్స్- నేను దేనికైనా సిద్ధం

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (20:35 IST)
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తానెప్పుడూ పదవులను ఆశించలేదని తెలిపారు. 
 
సీఎం జగన్‌కు తాను సమస్య కాకూడదన్న ఆయన ఏ పని అప్పగించినా చేయటానికి నేను సిద్ధమని స్పష్టం చేశారు. మంత్రి పదవులు రాని వాళ్లకు కొంత బాధ ఉంటుందనేది వాస్తవమన్నారు. 
 
కొత్త కేబినెట్ కూర్పు బాగుందన్న తమ్మినేని సీతారాం.., అన్ని వర్గాల దామాషా పద్ధతితో మంత్రి పదవులు కేటాయించారని అభిప్రాయపడ్డారు. మాట్లాడేవాళ్లు, చర్చించే వాళ్లు వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని హితవుపలికారు.  
 
తనకు మంత్రిపదవి వస్తుందని పత్రికలు రాసినా తాను మాత్రం ఆశలు పెట్టుకోలేదని తమ్మినేని సీతారాం అన్నారు. వెనుబడిన వర్గాల వారికి వెనుకబాటుతనం లేదనే ధైర్యం జగన్ కల్పించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విజయాలు చూశామని.., రేపు ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా విజయాన్ని ప్రజలే చూస్తారని జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments