ఈ-కె వైసీ చేసుకుంటే, ఏ జిల్లా, ఏ రాష్ట్రమైనా రేషన్

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (10:43 IST)
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే రేష‌న్ కార్డుదారుల‌కు ఈ -కె వై సి నమోదు చేస్తున్నామ‌ని పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ కోన శశిధర్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో 10 శాతం మంది ఈ-కె వై సి నమోదు చేసుకోవాల్సి ఉంద‌న్నారు.

ఈ-కెవైసి పేరుతో రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తమ‌న్నారు. ప్రతి ఒక్కరు ఆధార్ డేటాతో ఈ- కె వై సి చేయించుకోవాల‌ని, ఈ-కె వైసీ చేసుకుంటే, ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైన రేషన్ తీసుకోవచ్చ‌ని శ్రీధ‌ర్ తెలిపారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు సెప్టెంబర్ నెలాఖరు వరకు నమోదు చేస్తామ‌ని, గ్రామ వాలంటీర్ ద్వారా ఈ - కె వై సి చేసుకోవచ్చ‌న్నారు.

అసలు ఆధార్ లో డేటా లేని వాళ్ళు మాత్రమే, ఆధార్ కేంద్రాలకు వెళ్లి చేసుకోవాల‌న్నారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ, ఈ కె వైసీ చేసుకునేలా చర్యలు చేపట్టామ‌ని పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీసియో సెక్రటరీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments