Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నామినేషన్ వేస్తా... చిత్తవుతాడు... శ్రీరెడ్డి సవాల్

గత కొన్ని రోజులుగా మౌనంగా వున్న శ్రీరెడ్డి మళ్లీ తన మాటల తూటాలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన విరుచుకుపడింది. తను క్యాస్టింగ్ కౌచ్ పైన చేస్తున్న ఉద్యమాన్ని పవన్ కళ్యాణ్ తొక్కాశాడని ఆరోపించింది. పవన్ కళ్యాణ్ రెండు చానళ్లను కొనేసి, తన ఇంటర్వ్వూలు చేస్

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (13:37 IST)
గత కొన్ని రోజులుగా మౌనంగా వున్న శ్రీరెడ్డి మళ్లీ తన మాటల తూటాలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన విరుచుకుపడింది. తను క్యాస్టింగ్ కౌచ్ పైన చేస్తున్న ఉద్యమాన్ని పవన్ కళ్యాణ్ తొక్కాశాడని ఆరోపించింది. పవన్ కళ్యాణ్ రెండు చానళ్లను కొనేసి, తన ఇంటర్వ్వూలు చేస్తున్న మీడియా వారికి వార్నింగులు ఇవ్వడంతో వాళ్లతా తనను పిలవడం మానుకున్నారని ఆరోపిస్తోంది. ఇప్పుడు తను చేస్తున్న ఉద్యమం చప్పగా చల్లారిపోయిందని వెల్లడించింది. 
 
అన్ని పెళ్లిళ్లు చేసుకుని అంతమంది ఆడవాళ్ల జీవితంతో ఆడుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు భాజపా మద్దతుతో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారనీ, జనసేనకు రెండుమూడు సీట్లు కూడా రావని జోస్యం చెప్పింది. తనను రెచ్చగొడితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాననీ, అలా దిగితే పవన్ కల్యాణ్ ఎక్కడ నామినేషన్ వేస్తే అక్కడ వేస్తాననీ, తను నామినేషన్ వేస్తే పవన్ కల్యాణ్ చిత్తుచిత్తుగా ఓడిపోతాడని సవాల్ విసిరింది. 
 
తను కనుక రాజకీయాల్లోకి వస్తే ఒక్కొక్కడి తాట తీస్తాననీ, మరీ ముఖ్యంగా జనసేన పార్టీని వదిలిపెట్టనని అంటోంది. అందుకే తనను రెచ్చగొట్టవద్దని పవన్ ఫ్యాన్సుకి వార్నింగ్ ఇస్తున్నాననీ, అలా రెచ్చగొడితే ఖచ్చితంగా రాజకీయాల్లోకి ప్రవేశించాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments