Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాచకురాలికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (09:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ యాచకురాలిపై అత్యాచారం జరిగింది. తమవంతు సాయం చేసి ఆదుకోవాల్సిన వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మల్కాజిగిరికి చెందిన చిన్నప్ప(50), నేనావత్‌ విజయ్‌ కుమార్‌(53) అనే ఇద్దరు వ్యక్తులు ఈ నెల 17వ తేదీ అర్థరాత్రి పూటుగా మద్యం సేవించారు. ఆ తర్వాత రోడ్డు పక్కన కూర్చున్న యాచకురాలితో మాటలు కలిపి తమ ఇంటికి తీసుకెళ్లి ఆమెకు కూడా మద్యం తాగించారు. 
 
దీంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన ఆ ఇద్దరు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, పోలీసులకు ఫోన్‌ చేశారు. అప్పటికే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వారిని శుక్రవారం మిర్జాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం