Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యానికి బానిస.. రోజూ తలనొప్పి.. కన్నకుమారుడినే కడతేర్చింది..

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (13:04 IST)
మద్యానికి బానిసైన కొడుకు రోజూ తాగివచ్చి పెడుతున్న ఇబ్బందులు భరించలేక ఓ తల్లి కన్నబిడ్డను చేతులారా హత్యచేసింది. అల్లుడితో కలిసి కొడుకును చంపేసింది. ఈ ఘటన హైదరాబాద్ ఫిలిమ్ నగర్ నవనిర్మాణ్ నగర్‌లో చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రతిరోజూ తాగి రావడం.. కొడుకు రోజూ తాగివచ్చి పెడుతున్న ఇబ్బందు భరించలేక ఆమె అతనిని చంపేయాలనుకుంది. 
 
ఇందుకోసం అల్లుడి సాయం తీసుకుంది. అల్లుడి సహకారంతో కన్నబిడ్డను హత్య చేసింది. రోజూ చుక్కలేకుంటే కుమారుడికి పొద్దుగడవదని.. అందుకు డబ్బు కావాలని హింసించేవాడని.. ఆ బాధ తాళలేకే కన్నకొడుకును హతమార్చిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments