జనమా.. సంద్రమా? తూర్పులో జగన్‌కు స్వాగతం ఎలా ఉందో మీరూ చూడండి (వీడియో)

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర... రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నుంచి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో ఆనాటి ప్రతిపక్ష నేత హోదాలో ఇదే మార్గం ద్వారా తూర్పు

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (22:40 IST)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర... రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నుంచి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో ఆనాటి ప్రతిపక్ష నేత హోదాలో ఇదే మార్గం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. నాడు వైఎస్‌కు స్వాగతం పలికిన విధంగానే నేడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. 
 
రాజ‌మండ్రిపై రైల్ క‌మ్ రోడ్డు జై జగన్ అంటూ ఇచ్చిన నినాదాలతో బ్రిడ్జి అదిరిపోయింది. బ్రిడ్జిపై క‌నుచూపు మేర‌లో ఎటు చూసినా జ‌న సందోహ‌మే. గోదావ‌రి న‌దిలో కూడా రెండు వైపులా కిలోమీట‌ర్ల కొద్ది  సుమారు 500 ప‌డ‌వులు పార్టీ జెండాలు రెప‌రెప‌లాడించాయి. గ‌తంలో పాద‌యాత్ర పేరుతో తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ఎవ‌రు వ‌చ్చినా ఈ స్థాయిలో స్వాగ‌తం క‌న‌బ‌డ‌లేదని వైసీపీ శ్రేణుల ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments