Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 నుంచి తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణ

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (10:24 IST)
ఈ నెల 17వ తేదీ నుంచి హుబ్లీ - తిరుపతి - హుబ్లీ ప్రాంతాల మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించనున్నారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
07657 నెంబరుతో నడిచే రైలు ఈనెల 17వ తేదీన తిరుపతిలో ఉదయం 6-10 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 1-10 గంటలకు గుంతకల్లుకు వచ్చి, రాత్రి 9-10 గంటలకు హుబ్లీకి చేరుకుంటుందని తెలిపారు. 
 
అలాగే, తిరుగు ప్రయాణంలో 07668 నెంబరుతో నడిచే రైలు ఈ నెల 18వ తేదీన హుబ్లీలో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12-55 గంటలకు గుంతకల్లుకు వచ్చి, రాత్రి 9-50 గంటలకు తిరుపతికి చేరుతుందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments