Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం నుంచి నిధులు రాబట్టడమెలా?... ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (12:59 IST)
కేంద్రం నుంచి నిధులు రాబట్టడమెలా అని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అధికారులు కూడా ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి గణాంకాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే కేంద్రం నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదని వారు అంటున్నారు.

నిధుల కోసం, గతంలో ఇచ్చిన హామీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఇస్తానన్న హామీలపై కేంద్రం రోజుకోమాట, పూటకో ప్రకటనగానే వ్యవహరిస్తోంది. ఆదాయం చాలక కష్టాలు పడుతున్న ప్రభుత్వానికి కేంద్రం వైఖరి మరింతగా సమస్యలు సృష్టిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్‌ హామీలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అనునిత్యం ఢిల్లీ అధికారులు, మంత్రులతో సంప్రదింపులు చేస్తూ నిధులు వచ్చేలా చూడాలని తాజాగా నిర్వహించిన సమావేశంలో కూడా ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments