Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (11:13 IST)
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మొత్తం వెయ్యిమందికి ప్రమోషన్ లభించనుంది. ఇక అధికారుల కంటే కార్మికులు, ఉద్యోగులకు ఎక్కవగా పదోన్నతులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఆర్జీసీలో పనిచేస్తున్న మెకానిక్ లు, సీనియర్ అసిస్టెంట్‌లు, డిపోమేనేజర్లు, ట్రాఫిక్ సూపర్ వైజర్లు మరికొందరు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పదోన్నతుల అంశాన్ని ఏపీ ఆర్టీసీ సూత్రాపాయంగా ఆమోదించింది. 
 
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరవాత మొదటి సారి పదోన్నతులు కల్పించనున్నారు. ఈ నెలాఖరువరకు ప్రమోషన్లు ఇచ్చేందుకు ఆర్టీసీ కసరత్తులు చేస్తోంది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments